telugu navyamedia

Jabardasth Sudigali Sudheer and Team’s 3 Monkeys Movie Logo Launch

“3 మంకీస్”గా సుడిగాలి సుధీర్ టీం… ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగబాబు

vimala p
సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రీమంకీస్‌’. అనిల్‌కుమార్‌ దర్శకుడు. కారుణ్యచౌదరి కథానాయిక. ఓరుగల్లు సినీ క్రియేషన్స్‌ పతాకంపై నగేష్‌ నిర్మిస్తున్నారు.