telugu navyamedia

IT MInister KTR Counter to Director Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మకు కేటీఆర్ అదిరే పంచ్…!

vimala p
తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌.. డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మకు అదిరిపోయే పంచ్‌ వేశారు. లాక్‌డౌన్‌లో లిక్కర్‌ డోర్‌ డెలివరీ చేయాలన్న ఆర్జీవీకి ఆయన కౌంటర్‌ ఇచ్చారు.