telugu navyamedia

IT Hub Hyderabad Talasani TRS

బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్‌ ఐటీ హబ్‌: తలసాని

vimala p
గతంలో బెంగళూరు, మహారాష్ట్రలకు ధీటుగా హైదరాబాద్‌ ఐటీ హబ్‌ పెరిగిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెదక్‌కలెక్టరేట్‌లో జాతీయపతాకాన్ని తలసాని ఆవిష్కరించారు.