telugu navyamedia

‘iSmart Shankar’

పాట చిత్రీక‌ర‌ణ‌లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ