telugu navyamedia

Irrfan Khan Attends Mother Saeda Begum’s Funeral Via Video Conferencing

తల్లి అంత్యక్రియలకు వీడియో కాల్ ద్వారా వీక్షించిన నటుడు…

vimala p
లాక్‌డౌన్ కారణంగా తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు ఇర్ఫాన్ ఖాన్. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె త‌న స్వగృహంలో తుది శ్వాస విడిచారు.