telugu navyamedia

international film festival

ఇండియన్ పనోరమాకు ఎంపికైన తెలుగు సినిమా ‘గతం’

Vasishta Reddy
51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ యేడాది నవంబర్ 20 నుండి 28 వరకూ ఎప్పటిలానే గోవాలో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా ఇది వాయిదా పడింది.