telugu navyamedia

Interesting title for Pawan Kalyan’s Next

పవన్ చిత్రానికి ఆసక్తికర టైటిల్…?

vimala p
2018లో విడుద‌లైన `అజ్ఞాత‌వాసి` త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.