telugu navyamedia

India Vs West Indies Hyderabad Tickets

భారత్‌–వెస్టిండీస్‌ టి20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు!

vimala p
హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో డిసెంబర్‌ 6న భారత్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ఆరంభమవుతాయని భారత