భారత్ లో భారీగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు నిల్వలు : కేంద్ర ఆరోగ్య శాఖ
భారత్‌కు కోటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 3.28 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు