telugu navyamedia

Hyderabad to Vemulawada Helicopter

రాజన్న దర్శనానికి హెలికాప్టర్ సర్వీసులు

vimala p
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరి స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వెళుతుంటారు.