telugu navyamedia

Hyderabad Drunken Drive Road Accident

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కారు బీభత్సం.. ఇద్దరు యువకుల దుర్మరణం

vimala p
మద్యం మత్తులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బీభత్సం సృష్టించాడు. ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతికి కారణమయ్యాడు. హైదరాబాద్, రాయదుర్గం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.