telugu navyamedia

Holidays extended Rtc strike Telangana

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ .. విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

vimala p
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో విద్యార్దులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సెలవులు పొడగించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు