telugu navyamedia

High Court Kurnool Vijayanagaram Lawyers

హైకోర్టు తరలింపుపై విజయనగరం లాయర్ల నిరసన

vimala p
అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు మారుస్తామని చెప్పడంపై ఉత్తరాంధ్ర లాయర్లు మండిపడుతున్నారు. విజయనగరం జిల్లా లాయర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉదయం విజయనగరంలో ఆందోళనకు దిగారు.