telugu navyamedia

high alert in hyderabad

హైదరాబాద్ లో హైఅలర్ట్ : భద్రత పెంపు.. 

సరిహద్దులో సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. సైనికపరమైన శిబిరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలపై మన