telugu navyamedia

Hero Ram Karthiik Special Interview

హీరో కాదు.. ఆ రోల్ క‌నిపించింది!! ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంసను మ‌ర్చిపోలేను! – హీరో రామ్ కార్తీక్

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అంత‌టి దిగ్గ‌జం నా సినిమా వీక్షించి చ‌క్క‌ని ఎమోష‌న్స్ పండించావ‌ని కితాబిచ్చారు. ఆ అరుదైన ప్ర‌శంస‌ నాలో ఎంతో ఉత్సాహం నింపింద‌ని అంటున్నారు యువ‌హీరో