telugu navyamedia

Heavy Rains Karnataka 40 death

కర్ణాటకలో కుండపోత వర్షాలు..వరదల్లో చిక్కుకొని 40 మంది మృతి

vimala p
కర్ణాటక రాష్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షాలకు తోడు వరదలు ఉప్పొంగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఇప్పటి