telugu navyamedia

Gutha sukhender reddy nomination mlc |

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా

vimala p
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు నామినేషన్ పత్రాన్ని