telugu navyamedia

Guntur Petrol pump cellphone fire

పెట్రోలు పోస్తుండగా సెల్‌ఫోన్‌ లిఫ్ట్.. బంక్‌లో చెలరేగిన మంటలు

vimala p
పెట్రోల్‌ బంక్‌లో సెల్‌ఫోన్‌ వాడకంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి శ్యాంసుందర్‌ పెట్రోల్‌ బంక్‌లో జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైకులో పెట్రోలు