telugu navyamedia

great victory

జింఖానా క్లబ్ ఎన్నికల్లో అచ్యుతరామయ్య ప్యానెల్ ఘన విజయం

navyamedia
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్‌ పాలకమండలి ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొత్తం 1350 మంది సభ్యులు ఉండగా వారిలో 896మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అచ్యుతరామయ్యకు చెందిన