telugu navyamedia

Good news for AP Govt Employees

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3.144 శాతం మేర పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజా పెరుగుదలతో ఉద్యోగి మూలవేతనంపై 30.392 శాతం నుంచి 33.536