*గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్.. *దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది.. గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. వర్షం తగ్గిన వరద మాత్రం తగ్గలేదు.