telugu navyamedia

Geetha Chalo Movie Teaser

రష్మిక మందన్న “గీతా… ఛలో…” టీజర్

vimala p
“ఛలో” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న వరుసగా హిట్లను అందుకుంటోంది. తెలుగులో ఆమె నటించిన గీతగోవిందం, దేవదాస్ చిత్రాలు మంచి హిట్ ను అందుకున్నాయి.