telugu navyamedia

Gas Leak Sucharitha Home Minister

గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరుగుతోంది: మంత్రి సుచరిత

vimala p
విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరుగుతోందని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.