telugu navyamedia

Gaddalakonda Ganesh Movie Premier Show Talk

“గద్దలకొండ గణేష్” ప్రీమియర్ షో టాక్

vimala p
వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్‌ మారింది. సినిమా టైటిల్‌ను “గద్దలకొండ గణేష్”గా మార్చారు.