telugu navyamedia

g.kothapalli

వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో లొంగిపోయిన ఎంపీటీసీ బజారయ్య

navyamedia
వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య ఆదివారం నాడు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.