telugu navyamedia

forum-for-good-governance

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాళ్లకు టికెట్‌ ఇవ్వద్దు…

Vasishta Reddy
రాబోయే హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రస్థుత కార్పోరేటర్ల నేర చరిత్ర గురించి విశ్లేంచింది. ఇందులో సంచలన నిజాలు బయటపడ్డాయి.