telugu navyamedia

former cricketers. praises

నటరాజన్‌ పై ప్రశంసల వర్షం…

Vasishta Reddy
టీమిండియా బౌలర్‌ నటరాజన్‌ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన యార్కర్‌ బౌలర్‌ టి.నటరాజన్‌ ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడారు.