telugu navyamedia

Fire Accident Jeedimetla Chemical Factory

జీడిమెట్ల కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

vimala p
హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్తికేయ కామాక్షి కెమికల్‌ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరాగాయి. ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్ డ్రమ్ములు