ఆ వీడియో లీక్ ..బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్vimala pMay 9, 2019 by vimala pMay 9, 20190776 జమ్ముకశ్మీర్లో ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు తమకు లంచం ఇవ్వజూపారంటూ కొందరు జర్నలిస్టులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా బయటికొచ్చింది. Read more