telugu navyamedia

feb 13th

ఫిబ్రవరి 13 శనివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల