telugu navyamedia

fagli

“ధోనీ” లేకుంటే నేనేమైపోతునో

Vasishta Reddy
కియరా పేరు వింటేనే కుర్రకారు వెర్రెకిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర కథానియికల జాబితాలో కియారా కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తతం ఈ అమ్మడు కోసం క్యూలు కడుతున్నారు.