telugu navyamedia

Faction Kosigi Attack Kurnool District

రాయలసీమలో పడగ విప్పిన ఫ్యాక్షన్.. ఏడుగురిపై వేట కొడవళ్లతో దాడి!

vimala p
 ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. కర్నూలు జిల్లాలో ఏడుగురిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ రోజు దాడికి దిగడం తీవ్ర కలకలాన్ని రేపింది.