telugu navyamedia

Erramanzil Assembly High Court Telangana

నూతన అసెంబ్లీ నిర్మాణం పై .. తెలంగాణ సర్కార్ కు హైకోర్టు లో చుక్కెదురు

vimala p
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రి మండలి తీర్మానాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కొత్త అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్ లో