telugu navyamedia

Election Agent Dies

పంచాయితీ ఎన్నికల్లో అపశృతి..గుండెపోటుతో ఎన్నికల ఏజెంట్‌ మృతి

తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎన్నికల ఏజెంట్‌ ఒకరు గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళితే విలాస కవి సత్యం