telugu navyamedia

eetala rajendhar

ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉంది

Vasishta Reddy
తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు