telugu navyamedia

Donald Trump USA Corona Virus Test |

ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు: ట్రంప్

vimala p
కరోనా పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం ప్రారంభించారు.