telugu navyamedia

Domestic LPG Gas Price Hike

పండగ సమయంలో బాధుడు.. వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.16 పెంపు

vimala p
వినాయక చవితి ముందు గృహ వినియోగదారులపై గ్యాస్‌ కంపెనీలు అదనపు భారం మోపాయి. పద్నాలుగు కిలోల బరువున్న సిలెండర్‌ ధరను 16 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.