telugu navyamedia

Doctor Sudhakar AP High Court

హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

vimala p
విశాఖ జిల్లా  అనస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తనను ఈ నెల 16 నుంచి విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో నిర్బంధించారని ఆరోపించారు.