ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్ ..’లా లా భీమ్లా’ డీజే వెర్షన్ రిలీజ్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’.మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లానాయక్’ తెరకెక్కుతుంది. సాగర్ కె.చంద్ర