telugu navyamedia

Diwali 2021

దీపావళి జ‌రుపుకునే విధానం..

navyamedia
దీపావళి పండుగ శ్విజ బహుళ చతుర్దశి అమావాస్య‌ నాడు వస్తుంది. ఈసారి దీపావళి నవంబర్ 4, గురువారం జరుపుకోనున్నారు. రకరకాల పిండి వంటలు తయారుచేసి వినాయకుడు, లక్ష్మిదేవిని పూజిస్తారు.