telugu navyamedia

Director Ram Gopal Varma Controversial Tweet Goes Viral

భారతీయ మహిళలకు రెట్టింపు విలువ కడతాను… వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’ను వదిలారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను చూడాలంటే రూ.100 చెల్లించాలని నిబంధన పెట్టారు. ‘క్లైమాక్స్’కు భారీ స్పందన వచ్చింది.