telugu navyamedia

Director Kovelamudi Raghavendra Rao Announced His Latest Project

రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’… మళ్ళీ మొదలవ్వబోతుంది….

vimala p
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ కొత్త చిత్రం గురించి ప్రకటన చేస్తానని నిన్న ట్విట్టర్ లో తెలిపిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు.