telugu navyamedia

Dhanush’s ‘Local Boy’ to release in February

ఫిబ్రవరిలో రానున్న ధనుష్ ‘లోకల్ బాయ్’

vimala p
కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి