telugu navyamedia

december 6th

డిసెంబర్‌ 6 దినఫలాలు… సంతోషం, శుభకార్యాలు

Vasishta Reddy
మేషం : దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. మీ వావానం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.