telugu navyamedia

dec 23rd

సెప్టెంబర్ 23, బుధవారం దినఫలాలు…స్త్రీలకు బంధువుల ఆదరణ, మర్యాదలు

Vasishta Reddy
మేషం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన