telugu navyamedia

Dancer and choreographer Amala Shankar dies at 101

ప్రముఖ డాన్సర్‌ అమల శంకర్ కన్నుమూత

vimala p
వెటరన్ డాన్సర్‌ అమల శంకర్ (101) కోల్‌కతాలో కన్నుమూశారు. వయసు పైబడటంతో అనారోగ్యం కారణంగా ఆమె మరణించారు. అమల శంకర్ మనవరాలు శ్రీనంద శంకర్‌ ఈ విషయాన్ని