మేష రాశి.. పనులు నెమ్మదిగా కొనసాగుతాయి… ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి… దూరప్రయాణాలు… వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీవితంలో
మేషం పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు.