మేషరాశి.. పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. బంధువులతో కొంత సఖ్యత. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి.
మేషరాశి.. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. కటుంబంలో అనుకోని సమస్యలు రావచ్చు. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు