telugu navyamedia

Daggubati Purandeswari Comments

నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనం..

navyamedia
స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ..ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరకుని నివాళులర్పించారు.