telugu navyamedia

Daggubati Abhiram Car Accident in Manikonda Hyderabad

దగ్గుబాటి అభిరామ్ కారుకు ప్రమాదం

vimala p
ప్రముఖ హీరో రానా తమ్ముడు కారు ప్రమాదానికి గురయ్యారు. దగ్గుబాటి అభిరామ్ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు, బ్రీజా కారు ఢీకొన్నాయి. ఈ ఘటన హైదరాబాద్ మణికొండలో జరిగింది.